Banner
Watermark
దాతల సహకారంతో గత 2024 రోజులుగా పేదలకు కొనసాగుతున్న అన్నదాన సేవలు
📅 24 October 2026, 04:03 PM ✍️ admin
News Image
మై వేములవాడ అన్నదాన సేవా ట్రస్టు

ట్రస్టు ఆధ్వర్యంలో దాతల సహకారంతో 2024 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో శనివారం రోజున స్థానిక టీటీడీ ధర్మశాల రాజన్న భీమన్న ఆలయం వద్ద అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నేటి అన్నదాతలుగా చిరంజీవి కేశన్నగారి శివభరత్ పుట్టినరోజు సందర్భంగా వీరి అమ్మా నాన్న శ్రీనాథ్ శర్మ ఆనందలక్ష్మి దంపతులు, కీర్తిశేషులు నరాల వెంకటేశం గారి జ్ఞాపకార్థం వీరి మరదలు గారైనా హైదరాబాద్ వాస్తవ్యులు డాక్టర్ విష్ణువర్ధన డాక్టర్ రామకృష్ణ దంపతులు అన్నదాన శాశ్వత సభ్యులుగా డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వరరావు స్నేహాలత ప్రతాప స్వప్న సంపత్ నగుబోతు రవీందర్ జ్యోతి గణాచారి మఠం శైలజ సాంబశివు దేవరాజు ఉమ బాలచందర్ రాజు, రామడుగు శ్రీలత కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్చంద్ర శిరీష సాయిచంద్ర శర్వాణి రవిచంద్ర హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయి కృష్ణ ఉన్నారని, నిరుపేదలకు అన్నదానంచేస్తే ఆయువు బలం తేజస్సు కీర్తి పెరుగు తాయని పురాణాలు చెబుతున్నాయి. పుట్టినరోజు పెళ్ళిరోజు ఇతరత్ర కార్యక్రమా లకు పేదలకు అన్నార్తులకు మీరు వేములవాడ గుడివద్ద ఒకరోజు అన్నదానం చేయాలనుకుంటున్నారా? ఒక్కరోజు అన్నార్తులకు అన్నదానం చేయాలనుకునే దాతలు ట్రస్టు సభ్యులను గాని ట్రస్ట్ నంబరు 92469 39388కు సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు.

నేటి కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్ పొలాస రాజేందర్ పసుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home