త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లను సజావుగా చేయాలనీ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు
📅 16 January 2026, 04:19 PM
✍️ admin
మున్సిపల్ రిజర్వేషన్ ప్రక్రియ పైన శుక్రవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ మినీ కాన్ఫెరెన్స్ హాల్ లో రివ్యూ తీసుకున్నారు
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ...మున్సిపాలిటీ లో వార్డుల రిజర్వేషన్ పైన ప్రభుత్వం నోటిఫికేషన్ లో తెలిపిన మార్గనిర్దేశకాల ప్రకారం సీట్ల కేటాయింపు జరగాలన్నారు పారదర్శక విధానం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు