జిల్లా లో పలు చోట్ల shg సభ్యులతో......వనితా టీ స్టాల్ లను ఏర్పాటు.....
📅 23 January 2026, 05:08 PM
✍️ admin
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ....
కోటి మంది మహిళ లని కోటిశ్వరూలుగా చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా... జిల్లా లో పలు చోట్ల shg సభ్యులతో... వనితా టీ స్టాల్ లను ఏర్పాటు చేసుకున్నాం మార్కెట్ లో డిమాండ్ ఉన్న ఉత్పత్తులను తయారు చేసేందుకు SHG సభ్యులు ముందుకు వస్తే... జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారం అందిస్తాం స్వయం సహాయక సభ్యులు ప్రభుత్వం ఇస్తున్న ప్రతీ ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్ధికం గా అభివృద్ధి చెందాలి
ఒక కుటుంబం అభివృద్ధి కావాలన్నా... ఒక గ్రామం అభివృద్ధి కావాలన్నా మహిళల పాత్ర చాలా కీలకం