Banner
Watermark
కరీంనగర్ నగరపాలక సంస్థ 2 వ సాధారణ ఎన్నికలు.
📅 10 February 2026, 04:03 PM ✍️ admin
ఇన్ఫో
* కరీంనగర్ నగరపాలక సంస్థ 2 వ సాధారణ ఎన్నికలు.
* 66 డివిజన్లలో మొత్తం 340580 ఓటర్లు, మహిళా ఓటర్లు 170858, పురుష ఓటర్లు 169679. ఇతరులు 43.
* మొత్తం 477 పోలింగ్ స్టేషన్లు, సమస్యాత్మక అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు 14, మాడల్ పోలింగ్ స్టేషన్లు 5.
* నగరపాలక సంస్థ ఎన్నికల బరిలో వివిధ పార్టీలకు చెందిన మొత్తం 389 మంది అభ్యర్థులు.
* 11 వ తేదీన ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటలకు పోలింగ్.
* 13 వ తేదీన ఎస్ ఆర్ ఆర్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ.
* 66 డివిజన్ల బ్యాలెట్ బాక్సుల బధ్రపరిచేందుకు 2 స్ట్రాంగ్ రూంల ఏర్పాటు.
* కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి.
🏠 Home