మహా శివరాత్రి జాతరకి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ
📅 10 February 2026, 04:09 PM
✍️ admin
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి మహా శివరాత్రి జాతర మహోత్సవానికి ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు.