తంగళ్ళపల్లి మండలం దేశాయి పల్లె గ్రామంలో అతిపురాతనమైన శ్రీ గుట్ట రాములు (వరదీశ్వర స్వామి) అనే స్వామివారి గుట్ట చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు,రాళ్ళు తొలగించి, గుడిని పునరుద్ధరించాలనే ఉద్దేశం.త్వరలో ఈ స్వామివారికి గండ దీపం వెలిగించాలని గ్రామ పెద్దల నిర్ణయం.
పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా భాజపా మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు, సర్పంచ్ కంకణాల రజిత రమేష్, గ్రామపంచాయతీ పాలకవర్గం, దేవాలయ కమిటీ మెంబర్, గ్రామ ప్రజలు పిచ్చి మొక్కలను తొలగించడం మొదలుపెట్టారు.