Banner
Watermark
చౌకర ధరల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సివిల్ సప్లై డిటి షరీఫ్.
📅 18 February 2026, 04:18 PM ✍️ admin
News Image
చౌకర ధరల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సివిల్ సప్లై డిటి షరీఫ్.
నేటి ప్రభాతదర్శిని బాన్సువాడ ప్రతినిధి.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం కోనాపూర్ గ్రామంలో సోషల్ అడిట్లో భాగంగా చౌకదరల దుకాణాన్ని బుధవారం పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ షరీఫ్ తనికి చేశారు. స్టాక్ రిజిస్టర్ను పరిశీలించి షాపులో ఉన్న బియ్యం బస్తాల నిల్వలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ కు పలు సూచనలు చేశారు అనంతరం చౌకధర్ల దుకాణాన్ని పర్యవేక్షించడానికి కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో గ్రామ సర్పంచ్ ఎల్లగౌని.కిష్టవ్వ ,బంజా నాగభూషణం, అంగన్వాడి టీచర్,వినయరాణి, గ్రామ కార్యదర్శి భరత్, సాయిలు లను ఎన్నుకోన్నారు. ఈ కార్యక్రమంలో గిర్దావర్ సాయిలు, గ్రామ నాయకులు ఎల్లగౌని రాజేశ్వర్గౌడ్, ఉపసర్పంచ్ బంజ భుషణం, రేషన్ డీలర్ బెజవాడ ప్రమీల రమేష్, కారోబార్ సంజీవ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home