పెరుగల్ల పెద్దిరెడ్డి వడ్ల కుప్పనోయ్ రామచిలుక.
📅 29 April 2026, 01:49 PM
✍️ admin
ఏప్రిల్ 29 కామారెడ్డి జిల్లా రామారెడ్డి కేంద్రంలో మండలం దాదాపు అన్ని గ్రామాలలో ఇదే పరిస్థితి కొనేవాడు లేడు పేరుకు మాత్రం పెరుగల్ల పెద్దిరెడ్డి వడ్ల కుప్పనోయి కానీ సెంటర్ నిర్వాకులు కొనలేక సెంటర్ ఇంచార్జి లు రావడం కూడా లేదు ఇలా అయితే ధాన్యం అమ్ముడు పోయేది ఎప్పుడు రైతు తిప్పలు. తప్పేది ఎప్పుడు ఇప్పటికైనా కొనుగోలు నిర్వాహకులు హమాలీ లలతో పనిచేయించి ధాన్యం త్వరగా తూకం చేయాలని రైతులు వేడుకుంటున్నారు అధికారులు జర స్పందించి చర్యలు చేపట్టండి.పంట పండించాడం ఓక ఎత్తు అమ్ముకోవడం ఓకే ఎత్తు అవుతుంది