ఘనంగా మీడియా మిత్రుని పెళ్ళిరోజు వేడుకలు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్
📅 29 April 2026, 02:04 PM
✍️ admin
చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మీడియా మిత్రులు సేవా పురస్కార్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు గ్రహీత వొడ్యాల వేణు హరిత దంపతుల పెళ్ళిరోజు సందర్భంగా ట్రస్టు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కేకు,వాటర్ బాటిల్స్, స్వీట్లతో పాటు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు వొడ్యాల వేణుతో పాటు ప్రతాప నటరాజు సగ్గు రాహుల్ పిన్నింటి హనుమాండ్లు పసుల శ్రీనివాస్ మఠం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.