పేదల కల సాకరానికి ప్రజా ప్రభుత్వ సహకారం :మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జె టోనీ
నేటి ప్రభాత దర్శిని సిరిసిల్ల గూడు లేని పేదలు ఉండకూడదన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్న టోనీ
. తంగళ్లపల్లి మండల కేంద్రంలో నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన నాయకులు
. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణి కార్యక్రమంలో అర్హులందరికీ ఇండ్ల పంపిణి చేయనున్నట్లు వెల్లడి
.నిరుపేదల స్వంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని వెల్లడి
.నూతన గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించిన లబ్ధిదారులకు కెకే మహేందర్ రెడ్డి గారి చిరు కానుక నూతన పట్టు వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డిలకు ధన్యవాదములు తెలిపిన లబ్ధిదారులు
. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు