Banner
Watermark
ప్రజా పాలన ప్రగతిప్రణాళికలో భాగంగా ఈరోజు ఇందిరమ్మ కాలనీ భారత్ అభియాన్' 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని
📅 02 May 2026, 04:12 PM ✍️ admin
News Image
గౌరవ జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ గారు మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. రజిత మేడం గారి ఆదేశాల మేరకు, స్థానిక వైద్యాధికారి డాక్టర్ స్నేహ గారి ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటైంది. సర్పంచ్ రచన గారి సహకారంతో మండలంలోని హైరిస్క్ గ్రామాల్లోని ప్రజల కోసం మొబైల్ ఎక్స్‌రే వాహనం ద్వారా పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా దీర్ఘకాలిక దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారికి ఉచితంగా ఎక్స్‌రే తీసి వైద్య పరీక్షలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత గారు, జేత్య ఎక్స్‌రే టెక్నీషియన్ బాలు మరియు ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home