Banner
Watermark
రాజన్న ఆలయం వద్ద 150 మంది పేదలకు భక్తులకు అన్నదానంతో పాటు స్వీట్ల పంపిణీ
📅 11 June 2026, 02:56 PM ✍️ admin
News Image
మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1888 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున రాజన్న ఆలయం వద్ద 150 మందికి పేదలకు భక్తులకు అన్నదాన కార్యక్రమంతో పాటు స్వీట్ల పంపిణీ చేయడం జరిగిందని నేటి అన్నదాతలుగా హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారి బొడ్డుపల్లి ప్రణతి పుట్టినరోజు సందర్భంగా చిన్నారి అమ్మ నాన్న గారైన కిరణ్ కుమార్ అపర్ణ దంపతులు, చిన్నారి మల్లెల అక్షయ పుట్టినరోజు సందర్భంగా వాసురెడ్డి కల్పన దంపతులు మరియు ఆశ్రిత రెడ్డి, అక్షయ రెడ్డి గార్లు శాశ్వత దాతలుగా డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వరరావు స్నేహాలత దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు, గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్చంద్ర దంపతులు శిరీష సాయిచంద్ర దంపతులు శర్వాణి రవిచంద్ర దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయి కృష్ణ ఉన్నారని, పుట్టిన, పెళ్ళిరోజు మరియు ఇతరత్ర కార్యక్రమాలకు పేదలకు అన్నార్తులకు ఒక్క పూట అన్నదానం చేయలను కునే దాతలు ట్రస్టు సభ్యులను గాని ట్రస్ట్ నంబరు 92469 39388 కు సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు. నేటి కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్ నాగుల చంద్రశేఖర్ వొడ్యాల వేణు ప్రతాప నటరాజు సగ్గు రాహుల్ పసుల శ్రీనివాస్ మఠం శివకుమార్ గొట్టం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
🏠 Home