• Other News
  • Live TV
  • ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు : జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

    Reporter
    admin January 1, 2026, 4:06 pm
    ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు  :  జిల్లా కలెక్టర్  రిజ్వాన్ బాషా షేక్

    ప్రభాతదర్శిని జనగాం జనవరి 01 :
    జిల్లా ప్రజలకు నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం తెలియజేశారు.
    ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం అయిన సందర్బంగా.... వివిధ శాఖలకు చెందిన అధికారులు, వారి సిబ్బంది కలెక్టర్ ని కలిసి...
    పేద విద్యార్థులకు అవసరమగు వస్తువులను కలెక్టర్ కి అందించి శుభాకాంక్షలు తెలిపారు
    ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ....జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తోడ్పాటు అందిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులకు,ప్రజల కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు

    📰 e-Paper Clip
    Google News Follow