2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సీఎంఆర్ (Custom Milled Rice) సేకరణ ప్రక్రియను AMC గోదాం -ఘన్‌పూర్ స్టేషన్‌లో శనివారం అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్ ప్రారంభించారుఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... కొనుగోలు కేంద్రాల నుండి సేకరించిన ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్ చేసి, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నాణ్యమైన బియ్యాన్ని (CMR) సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌కు అప్పగించాలని మిల్లర్ల ను ఆదేశించారు.
ఈ కార్యక్రమం లో RDO ఘన్‌పూర్ స్టేషన్, తహశీల్దార్, ఘన్‌పూర్ స్టేషన్, DTcలు, SWC మేనేజర్, AMC చైర్మన్లు, రైస్ మిల్లర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు
TELANGANA JANGOAN
2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సీఎంఆర్ సేకరణ ప్రక్రియ
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
ఉచిత గర్భగోష నివారణ చికిత్స శిబిరం
1734 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం కప్ పోటీలు ప్రారంభం