• Other News
  • Live TV
  • నిష్పక్షపాతంగా పని చేయాలి పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి శాఖ కమిషనర్ శృతి ఓజా

    Reporter
    admin January 19, 2026, 2:37 pm
    నిష్పక్షపాతంగా  పని చేయాలి      పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి శాఖ కమిషనర్  శృతి ఓజా

    నిష్పక్షపాతంగా పని చేయాలి
    పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి శాఖ కమిషనర్ శృతి ఓజా పల్లె పాలన పైన పట్టు సాధించాలి. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గ్రామ అభివృద్ధి లో సర్పంచ్ ల పాత్ర కీలకమని పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి శాఖ కమిషనర్ శృతి ఓజా అన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లకి గ్రామ పంచాయతీ పాలన, విధులు,అభివృద్ధి కి సంబందించిన వివిధ అంశాల పైన CJIT లో 5 రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి శాఖ కమిషనర్ శృతి ఓజా, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, జడ్పీ సీఈఓ మాధురి, ఇంచార్జి డీపీవో వసంత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మొదటి విడత లో భాగం గా పాలకుర్తి, దేవరోప్పుల, కొడకండ్ల మండలాల కు సంబందించిన సర్పంచ్ ల పరిచయ కార్యక్రమం జరిగిన అనంతరం... పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి శాఖ కమిషనర్ శృతి ఓజా మాట్లాడుతూ.....సర్పంచ్ లకు ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమం...పల్లెల్లో సుపరిపాలనకు బాటలు వేయనుందన్నారు. గ్రామాలలో అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలి అంటే...బాధ్యత యుతం గా సర్పంచ్ లు పని చేయాలన్నారు. సర్పంచ్ లు బాగా పని చేస్తేనే... రాష్ట్ర స్థాయి లో వారి గ్రామాలకు మంచి పేరు వస్తుందన్నారు. పంచాయతీ రాజ్ చట్టం లో సర్పంచ్ లకు పొందు పరిచిన అధికారాలు, విధులు తదితర అంశాల ను శిక్షణ లో భాగం గా క్షుణ్ణం గా అవగాహన చేసుకోవాలన్నారు. గ్రామాల్లో శానిటేషన్ నిర్వహణ, త్రాగు నీటి ఎద్దడి లేకుండా చూడడం లాంటి ప్రధాన అంశాల్లో సర్పంచ్ లు చురుకుగా పని చేయాలిసిన అవసరం ఉంటుందన్నారు. ప్రతీ గ్రామం శుభ్రం గా, పచ్చదనం తో ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.....ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు లో సర్పంచ్ లది ప్రధాన పాత్ర ఉందన్నారు. పంచాయతీ రాజ్ చట్టం లోని గ్రామ పాలన విధులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, ఆర్థిక నిర్వహణ, గ్రామాభివృద్ధి పథకాలు వంటి,విపత్తుల సమయం లో సర్పంచ్ ల పాత్ర, డిజిటల్ సైన్, ఆదర్శ గ్రామపంచాయతీ ల నిర్మాణం తదితర అంశాలపై సర్పంచ్‌ల బాధ్యతలపై అవగాహన కల్పించడం జరుగుతుందని... పంచాయతీ రాజ్ చట్టం లోని ప్రతీ అంశాన్ని సర్పంచ్ లు అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్య, వైద్యం నిరుపేదల కు అందేలా సర్పంచ్ లు కృషి చేయాలన్నారు. మానవత్వ కోణం లో పని చేయాలనీ సూచిస్తు.....డిజిటల్ గవర్ననెన్స్ కి దోహద పడాలన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, మోరల్ స్కిల్స్, తదితర అంశాల పైన కూడా సర్పంచ్ లకు అవగాహన ఉండాలన్నారు. చివరగా... సర్పంచ్ లకి ట్రైనింగ్ కిట్స్ ని అందించారు. ఈ కార్యక్రమం లో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, సర్పంచ్ లు పాల్గొన్నారు

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login
    https://trueblutravel.com/