Deprecated: ltrim(): Passing null to parameter #1 ($string) of type string is deprecated in /home/u229881858/domains/netiprabhatadarshini.in/public_html/single.php on line 57
NETI PRABHATA DARSHINI
  • Other News
  • Live TV
  • ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ -రాజన్న సిరిసిల్ల – సదరం శిభిరము

    Reporter
    admin January 27, 2026, 5:16 pm

    విషయం : ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ -రాజన్న సిరిసిల్ల – సదరం శిభిరము నిర్వహించు తేది
    గురించి.
    సూచిక : 1. Lr. No.10/SERP-T/ID for PWD/SADAREM/2014, Date: 24-12-2019.
    @@@
    వై విషయం పురస్కరించుకొని తమకు తెలియజేయునది ఏమనగా,ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ రాజన్న సిరిసిల్ల నందు FEBRUARY - 2026 నెలలో సదరం శిభిరములు నిర్వహణ కొరకు సంబందిత వైద్యులు సూచించిన తేదిల ప్రకారం ఆయా విభాగాలు అనగా వినికిడి, అర్థో, మానసిక మరియు కంటిచూపు, జనరల్ వైకల్యాలకు సంబంధించి ఈ దిగువన తెలిపిన తేదిలలో క్యాంపులు జరుపుటకు తెలియపరుస్తున్నాము. కావున ఈ విషయాన్ని శ్రీయుత మండల అభివృద్ది అధికారులు, శ్రీయుత కమీషనర్లకు (సిరిసిల్ల, వేములవాడ) తెలియపరచి వారి పరిధిలోని వారికి సమాచారం అందేలా చూడగలరని కోరనైనది.
    క్రమసంఖ్య క్యాంపు తేది విభాగము
    1 05.02.2026 (గురువారం) ఆర్తో – 34
    2 05.02.2026 (గురువారం) మానసిక – 15
    3 06.02.2026 (శుక్రవారం) ఆర్తో – 34
    4 09.02.2026 (సోమవారం) కంటిచూపు – 28
    5 12.02.2026 (గురువారం) జనరల్ - 02
    6 12.02.2026 (గురువారం) వినికిడి- 24
    పైన తెలిపిన తేదిలలో సదరం శిభిరంకు హాజరగు దివ్యాంగులు సంబందిత మెడికల్ డాక్యుమెంట్లు, ఎక్స్ –రే మరియు UDID అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఫోన్ నెంబర్ తమ వెంట తీసుకుని ఉదయం 09.00 గంటలకు సదరం శిభిరంకు హాజరు కాగలరని తెలియ జేయుచున్నాము.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login
    https://trueblutravel.com/