మునిసిపాలిటీ ఎన్నికలు – 2026 కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ 13.02.2026 తేదీన ఉదయం 08:00 గంటలకు ప్రారంభమవుతుంది. అన్ని వార్డుల ఓట్ల లెక్కింపు ఒకేసారి ప్రారంభించబడుతుంది.లెక్కింపు కేంద్రాల స్థానాలు: క్రమ సంఖ్య – మునిసిపాలిటీ – లెక్కింపు కేంద్రం స్థలం
1. జనగామ – ఏకశిల బి.ఎడ్ కాలేజ్, హైదరాబాద్ రోడ్, జనగామ.
2. స్టేషన్ ఘన్‌పూర్ – తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజ్, పల్లగుట్ట, స్టేషన్ ఘన్‌పూర్.
అభ్యర్థులు ముందుగానే కౌంటింగ్ ఏజెంట్లను నియమించాలి. అందుకోసం సంబంధిత మునిసిపల్ కమిషనర్‌కు ఫార్మ్–XI సమర్పించాలి. ప్రతి అభ్యర్థికి ఒక కౌంటింగ్ ఏజెంట్ మాత్రమే అనుమతించబడుతుంది.
TELANGANA JANGOAN
మునిసిపాలిటీ ఎన్నికలు, 2026 ఓట్ల లెక్కింపు సంబంధిత సమాచారం
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
ఉచిత గర్భగోష నివారణ చికిత్స శిబిరం
1734 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం కప్ పోటీలు ప్రారంభం