ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ మండల అధ్యక్షులు బోండ్ల శ్రీశైలం గారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇట్టి చెక్ లను అందజేయుటకు సహకరించిన తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టోనీ (ప్రవీణ్ )గారికి , సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి K. K. మహేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు ము1). బల్లెపు సత్తయ్య 11000
2). పడిగ నరసవ్వ 35000
ల చెక్కులు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు B.శ్రీనివాస్ గారు గ్రామ సర్పంచ్ జంగిటి అంజయ్య గారు
ఉప సర్పంచ్ పుట్ట భాను గారి చేతుల మీదుగా అందచేయ్యడం జరిగింది._
ఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేసారు 🙏🙏.
TELANGANA RAJANNA SIRCILLA
ఈ రోజు గండి లచ్చపేట గ్రామంలో C. M relief fund చెక్కులు పంపిణీ
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **