మే 20
జనగాం మూడవరోజు యువ నాయకత్వ సదస్సు, పెయింటింగ్ సాంస్కృతిక కార్యక్రమాలని మినీ స్టేడియం ధర్మకంచలో నిర్వహించారు
ఈ సందర్బంగా..ప్రధమ మరియు ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు
ఈ కార్యక్రమంలో DYSO N.L. నరసింహారావు, ABCDO రవీందర్,GCDO గౌస్య బేగం, PET కుమార్ , ఝాన్సీ లక్ష్మీ , SA సోషల్, శ్రీ వేణి , కృష్ణ , విజయ్ కుమార్, యువత, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.