*జనగణన పనులను సమయానికి పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* *సెల్ఫ్ ఎన్యూమరేషన్పై ప్రజలకు అవగాహన కల్పించాలి*
18 Apr 2026
జూలపల్లి, ధర్మారం, ఏప్రిల్ 18: జనగణన 2027 కార్యక్రమాన్ని సమయపాలనతో, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర...