కౌంటింగ్ కి సంబందించిన వివరాలు జనగామ మున్సిపాలిటీకి సంబంధించి 30 బృందాలు ఉంటాయి... అందులో... ఒకరు కౌంటింగ్ సూపర్వైజర్స్... ఇద్దరు అసిస్టెంట్ కౌంటింగ్ సూపర్వైజర్స్ ఉంటారు అలాగే ఆరు బృందాలు రిజర్వుడ్ గా ఉంటాయి
స్టేషన్గన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి... 18 బృందాలు ఉండగా అందులో ఒకరు కౌంటింగ్ సూపర్వైజర్ అలాగే ఇద్దరు అసిస్టెంట్ కౌంటింగ్ సూపర్వైజర్స్ ఉంటారు
..ఇందులో నాలుగు బృందాలు రిజర్వ్డ్ గా ఉంటాయి
30 వార్డులకి 30 టేబుల్ ఏర్పాటు..
ప్రతీ టేబుల్ దగ్గర ఒక కౌంటింగ్ సూపరవైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్ లు ఉంటారు
స్టేషన్ ఘనపుర్ కి 18 వార్డులకు...18 టేబుల్స్
ప్రతీ టేబుల్ దగ్గర ఒక కౌంటింగ్ సూపరవైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్ లు ఉంటారు
TELANGANA JANGOAN
కౌంటింగ్ కి సంబందించిన వివరాలు
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
ఉచిత గర్భగోష నివారణ చికిత్స శిబిరం
1734 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం కప్ పోటీలు ప్రారంభం