• Other News
  • Live TV
  • క్రియాశీల రాజకీయాల్లో రాణిస్తున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ దసరా లోపు కీలక పదవిలో కేకే

    Reporter
    admin October 8, 2026, 10:59 am
    క్రియాశీల రాజకీయాల్లో రాణిస్తున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్   దసరా లోపు కీలక పదవిలో కేకే

    నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి )
    ఎల్లారెడ్డి పేట ఆక్టోబర్ 08: ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డికి ఎట్టకేలకు టేస్కాబ్ చైర్మన్ పదవి వరించనుందని ప్రచారం జోరుగా సాగుతుంది,
    కాంగ్రెస్ పార్టీలో పలుమార్లు సిరిసిల్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ చేతుల్లో పరాజయం పొందిన కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉండి క్రియాశీల రాజకీయాల్లో రాణిస్తూనే ఉంటూ ఢిల్లీ అధిష్టానం పెద్దల ఆశీస్సులు పొంది ఇట్టి పదవి దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
    ఇప్పటికే కేకే మహేందర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత వివరాలను సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ అధిష్టానం పెద్దలకు కేంద్ర , రాష్ట్ర ఇంటలిజెన్స్ వర్గాలు సమాచారం అందించినట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయంలో టేస్కాబ్ చైర్మన్‌గా పనిచేసిన గంభీరావుపేట మండలం గజ సింగవరం గ్రామానికి చెందిన కొండూరి రవీందర్ రావు ఇట్టి పదవిలో సుదీర్ఘకాలంగా పనిచేశారు. ఇటీవల రవీందర్ రావు అట్టి పదవి నుండి వైదొలిగారు. ఇటీవల సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో కేకే మహేందర్రెడ్డి అనుచరవర్గం మొత్తం వందల సంఖ్యలో గాంధీ భవన్‌కు వెళ్లి మహేందర్ రెడ్డికి ప్రోటోకాల్ పదవి ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్‌కు విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్లకు వచ్చి బహిరంగ సభ నిర్వహిస్తున్న సమయానికంటే ముందే కేకే మహేందర్ రెడ్డికి కేబినెట్ స్థాయి పదవి వస్తుందని ఆశించిన చివరకు నిరాశే ఎదురయింది.
    కానీ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ అనంతరం కేకే మహేందర్ రెడ్డి కి అదృష్టం కలిసి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. దసరా పండగ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డికి ఇట్టి పదవికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నట్లు కేకే అనుచరులు తెలిపారు.
    కేకే అనుచరుల్లో వెలివేరుస్తున్న ఆనందం
    సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి కేటీఆర్ స్థానంలో స్థానికంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే సుదిరే కాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కేకే మహేందర్ రెడ్డి కి కీలక పదవి అప్పగిస్తే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని భావించి ఢిల్లీ పెద్దల ఆశీర్వాదంతో కేకేకు పదవి కట్టబెట్టనున్నారు. గతంలో కూడా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తికే టేస్కాబ్ చైర్మన్ పదవి బాధ్యతలు ఇవ్వగా బిఆర్ఎస్ పార్టీ బలోపేతం అయింది. ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పాగా వేయాలంటే కీలకమైన పదవులతోనే సాధ్యమని భావిస్తున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దసరాలోపు కేకేకు కీలక బాధ్యతలు అప్పగించనుంది

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login
    https://trueblutravel.com/vovo88