• Other News
  • Live TV
  • తెలంగాణ పారా మెడికల్ బోర్డు సెక్రటరీ, పారా మెడికల్ డిప్లొమా కోర్సులలో, 2026 -27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ జారి చేయడం జరిగినది.

    Reporter
    admin October 26, 2026, 4:11 pm
    తెలంగాణ పారా మెడికల్ బోర్డు సెక్రటరీ, పారా మెడికల్ డిప్లొమా కోర్సులలో,  2026 -27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ జారి చేయడం జరిగినది.

    అక్టోబర్ 26
    జనగామ
    తెలంగాణ పారా మెడికల్ బోర్డు సెక్రటరీ, పారా మెడికల్ డిప్లొమా కోర్సులలో, 2026 -27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ జారి చేయడం జరిగినది.

    తెలంగాణ పారా మెడికల్ బోర్డ్ సెక్రటరీ నోటిఫికేషన్ కు అనుగుణంగా, ప్రభుత్వ వైద్య కళాశాల, జనగామ నందు:
    1) డిప్లమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కొర్స్ (02Years) DMIT (30),

    2) డిప్లొమా ఇన్ ఆప్తాలమిక్ అసిస్టెంట్ కొర్స్ (02 Years) – DOA (30) కోర్స్ లకు గాను Intermediate నందు Bi.P.C./M.P.C. ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి, ఒకవేళ Bi.P.C./M.P.C. విద్యార్ధులు లేని యడల ఇతర Intermediate కోర్సులలో ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను కోరడమైనది.

    ఈ దరఖాస్తులను సమర్పించుటకు చివరి తేదీని 31.10.2026. వరకు పొడిగించనైనది.

    ఈ దరఖాస్తులను ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జనగామ కార్యాలయం నందు తేదీ 31.10.2026 సాయంత్రం 5.00 గంటల వరకు అందజేయగలరు.

    నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలంగాణ పారా మెడికల్ బోర్డు వెబ్ సైట్ లో తేదీ. 15-10-2026 నుంచి అందుబాటులో ఉంచడం జరిగింది.

    Telangana Paramedical Board Website: www. tgpmb.telangana.gov.in

    ప్రిన్సిపాల్,
    నాగమణి,
    ప్రభుత్వ వైద్య కళాశాల,
    జనగామ జిల్లా.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login
    https://trueblutravel.com/vovo88