శ్రీ ఖాజా షరీఫ్ గారి ఆధ్వర్యంలో
2026 సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించుచున్నాము.
ఈ శుభకార్యక్రమానికి
👉 గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ రిజ్వన్ బాషా షేక్, I.A.S. గారు
👉 జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ పింకేష్ కుమార్, I.A.S. గారు
👉 జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీ బెన్ షాలోం గారు
👉 డీ.సీ.పీ శ్రీ రాజ మహేందర్ నాయక్ గారు
ముఖ్య అతిధులు సతీసమేతంగా విచేస్తున్నారు, వీరు ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు.కావున, జిల్లాలోని ప్రభుత్వ మహిళా ఉద్యోగ సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి చేయుచున్నాము.
📌 గమనిక :
* డిపార్ట్‌మెంట్ వారీగా బాక్సులు కేటాయించబడును
* ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతిబింబించే విధంగా ముగ్గులు ఉండవలెను
* పోటీలో పాల్గొన్న వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయబడును
TELANGANA JANGOAN
సంక్రాంతి సంబరాలకు ఆహ్వానం 🌾 TNGOs' యూనియన్, జనగాం జిల్లా అధ్యక్షులు & TGEJAC చైర్మన్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
ఉచిత గర్భగోష నివారణ చికిత్స శిబిరం
1734 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం కప్ పోటీలు ప్రారంభం